వార్తలకు తిరిగి వెళ్లండి

కొలిమిగుండ్ల మండలం బందార్లపల్లెకు చెందిన గని కార్మికులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మినీ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజేంద్ర అక్కడికక్కడే మృతి చెందగా, చిన్నదస్తగిరి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు.
ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

