Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈఎఫ్‌ల సమర్పణకు గడువు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 29, 2026 10:59 AM ఆదిలాబాద్General
ఈఎఫ్‌ల సమర్పణకు గడువు - Udayam
జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో 97.71 శాతం ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ పూర్తైంది. ఆగస్టు 3 వరకు ఈఎఫ్‌ల సమర్పణకు గడువు ఉండగా ఇంకా 10,678 మంది బీఎల్‌వోలకు పత్రాలు అందజేయలేదు. రెండుచోట్ల ఓటు హక్కు, మృతులు, శాశ్వత వలస వెళ్లిన ఓటర్ల వివరాలను అధికారులు గుర్తించారు. ముసాయిదా జాబితా విడుదల అనంతరం అవసరమైన వారికి నోటీసులు జారీ చేయనున్నారు.

Comments

G
Loading comments...