వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ డీసీఈబీ ఫీజును ఆగస్టు 11లోగా చెల్లించాలని డీఈవో రోహిణి తెలిపారు.
ఫీజు చెల్లించిన అనంతరం గూగుల్ ఫారం పూర్తి చేసి, అవసరమైన హార్డ్ కాపీలను జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నిర్ణీత గడువులోగా సమర్పించాలని సూచించారు.
Comments
Loading comments...

