Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు పంటల బీమాపై మరో అవకాశం

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 18, 2026 2:38 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
రైతులకు పంటల బీమాపై మరో అవకాశం - Udayam
వత్సవాయి మండలంలో మిరప, మొక్కజొన్న, పెసర తదితర పంటలకు క్రాప్ ఇన్సూరెన్స్ నమోదు గడువును ప్రభుత్వం ఆగస్టు 31 వరకు పొడిగించింది. ఈ విషయాన్ని మండల వ్యవసాయ అధికారి సత్యనారాయణ తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గడువు ముగిసేలోపు అవసరమైన పత్రాలతో పంటల బీమా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...