వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణాజిల్లా పెనమలూరు వద్ద కాలువలో చిక్కుకున్న మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నంలో బొమ్మాడి నాగరాజు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. అతడి కోసం గాలించినా ఆచూకీ లభించలేదు.
నాగరాజు స్వచ్ఛందంగా కాలువలోకి దిగాడని అతడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మృతదేహాన్ని తీసుకురమ్మని తాము చెప్పలేదని పోలీసులు పేర్కొంటూ, నాగరాజు గల్లంతుపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

