వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ పంజాగుట్ట శ్మశానవాటికలో పూడ్చిన ఆరు నెలల శిశువు మృతదేహం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. చార్మినార్‌కు చెందిన దంపతుల కవలల్లో ఒక శిశువు మృతి చెందడంతో అక్కడ పూడ్చారు.
మరుసటి రోజు రెండో శిశువు కూడా మృతి చెందడంతో శ్మశానవాటికకు వెళ్లగా మొదటి మృతదేహం కనిపించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...

