Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లంచం తీసుకుంటూ దొరికిన డీఈ

Follow Udayam on Google
Swati Chaturvedi May 25, 2026 11:55 AM వరంగల్General
లంచం తీసుకుంటూ దొరికిన డీఈ - Udayam
జనగామ ఇరిగేషన్ శాఖ డీఈ శ్రీకాంత్ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. భవానీ నగర్‌లో ఒక బాధితుడి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయన్ను అడ్డంగా పట్టుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు, నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపడుతున్నారు.

Comments

G
Loading comments...