వార్తలకు తిరిగి వెళ్లండి

కోయిలకొండ మండలం ఆచార్యపూర్‌కు చెందిన జాజలి కృష్ణయ్య ఈ నెల 8న మేకల కోసం అడవికి వెళ్లి తిరిగి రాలేదు. మిస్సింగ్ కేసు నమోదు కావడంతో ఎస్పీ డి.జానకి ఆదేశాలతో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.
డ్రోన్ కెమెరాలతో కొండ చరియల మధ్య లోయలో చిక్కుకున్న కృష్ణయ్యను గుర్తించి సురక్షితంగా రక్షించారు. పోలీసు బృందాలను ఎస్పీ అభినందించారు.
Comments
Loading comments...

