వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా తెర్లాం మండలం NR ఆగ్రహారం శివారు ప్రాంతాలలో మంగళవారం SI సాగర్ బాబు డ్రోన్ ద్వారా పేకాట రాయుళ్లపై నిఘా ఏర్పాటు చేశారు.
జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు జూదం నిర్వహించేవారితో పాటు ఆడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూదం, కోడిపందాలు తదితర అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు.
Comments
Loading comments...

