Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రోన్ వ్యూ వేములవాడలో వినాయక నిమజ్జన సందడి

Follow Udayam on Google
Sircilla Jilla News Sep 24, 2026 9:19 AM రాజన్న సిరిసిల్లతెలంగాణ
వేములవాడ పట్టణంలోని చెరువు ట్యాంక్ బండ్ వద్ద వినాయకుని నిమజ్జనం సందడి నెలకొంది.డ్రోన్ వ్యూ అందరినీ ఆకట్టుకుంటుంది, తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణేశుడిని వాహనాలపై ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో ఊరేగిస్తూ చెరువు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకొని నిమజ్జనం చేస్తున్నారు. పెద్ద ఎత్తున గణేశులు రావడంతో పట్టణ ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలవకుండా పర్యవేక్షణ చేపడుతున్నారు.

Comments

G
Loading comments...