వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 38 మందికి మంగళవారం కోర్టు రూ.40,700 జరిమానా విధించగా, ఐదుగురికి ఒక రోజు జైలు శిక్ష ఖరారు చేసింది.
మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, బాధ్యతగా వ్యవహరిస్తూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని ఎస్పీ రాజేశ్ చంద్ర కోరారు.
Comments
Loading comments...

