వార్తలకు తిరిగి వెళ్లండి

జలదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో డోన్ కోర్టు కఠిన చర్యలు తీసుకుంది. కేసు విచారించిన స్పెషల్ జ్యుడీషియల్ II క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీ ఎస్. నూరుల్లా ప్యాపిలి మండలం మాధవరం గ్రామానికి చెందిన సుధాకర్ నాయుడు కి రెండు రోజుల జైలు శిక్ష విధించారు.
మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని, జైలు శిక్ష, జరిమానాలు తప్పవని SI అనిల్ కుమార్ గారు హెచ్చరించారు.
Comments
Loading comments...

