వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం సేవించి లారీ నడిపి విజయనగరం ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన స్దానిక సంజీవనగర్ కాలనీకి చెందిన జమ్ము అప్పలనాయుడుకు VZM స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కే.రామకృష్ణ వారం రోజుల జైలు శిక్ష విధించినట్లుగా జిల్లా ఎస్పీ దామోదర్ మంగళవారం తెలిపారు.
పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేయగా, సదరు లారీ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లుగా నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేసారని ఎస్పీ తెలిపారు.
Comments
Loading comments...

