వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ఎస్‌ఆర్ కళాశాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, మేరా యువభారత్, విద్యాశాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నిషేధంపై అవగాహన ర్యాలీ, ప్రతిజ్ఞ నిర్వహించారు. అదనపు కలెక్టర్ భుజంగరావు మాట్లాడుతూ యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు.
కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజశ్రీ, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

