Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం

Follow Udayam on Google
RR REDDY Sep 10, 2026 3:09 PM నిజామాబాద్General
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం - Udayam
డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈగల్ ఫోర్స్ అడ్వైజర్ కొండవీటి శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. బాల్కొండ హైస్కూల్‌లో నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గంజాయి, గుట్కా వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఎస్సై శైలేందర్ సూచించారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.

Comments

G
Loading comments...