Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్ కు నో చెప్పండి పోస్టర్ ఆవిష్కరించిన ఎస్పీ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 01, 2026 6:43 PM విజయనగరంGeneral
డ్రగ్స్ కు నో చెప్పండి పోస్టర్ ఆవిష్కరించిన ఎస్పీ - Udayam
ఉత్తరాంధ్ర కమ్యూనిటీ రూరల్ మెడికల్ ప్రాక్టీసనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణకు రూపొందించిన ప్రత్యేక పోస్టర్ డ్రగ్స్ కు నో చెప్పండి ను విజయనగరం జిల్లా SP దామోదర్ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర గ్రామీణ ప్రాధమిక వైద్యులు సామాజిక బాధ్యతగా డ్రగ్స్ నియంత్రణకు జిల్లా పోలీసుశాఖతో కలిసి పని చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.

Comments

G
Loading comments...