Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్ జోలికి వెళ్తే జీవితాలు నాశనం

Follow Udayam on Google
B RAJESH Aug 27, 2026 2:40 PM విజయనగరంGeneral
డ్రగ్స్ జోలికి వెళ్తే జీవితాలు నాశనం - Udayam
రామభద్రపురం జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం డ్రగ్స్ నష్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈగల్ టీమ్ కానిస్టేబుల్ కోటి మాట్లాడుతూ డ్రగ్స్ కు బానిసైతే జీవితాలు నాశనం అవుతాయని, దూరంగా ఉండాలని హెచ్చరించారు. పట్టుదల, క్రమశిక్షణతో చదువుకుని మంచి భవిష్యత్ సాధించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...