డ్రగ్స్ డాన్ అరెస్టుతో మెక్సికోలో హింస

అమెరికా ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న డ్రగ్స్ మాఫియా నాయకుడు ఎల్ చాపో ఇసిడ్రోను మెక్సికో భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. ఈ పరిణామంతో కార్టెల్ సభ్యులు పలు ప్రాంతాల్లో విధ్వంసానికి దిగారు. ట్రక్కులకు నిప్పుపెట్టి, హైవేలను దిగ్బంధించి భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు.
పరిస్థితిని అదుపు చేసేందుకు సైనిక హెలికాప్టర్లను రంగంలోకి దించారు. గువాసావేలో బేస్‌బాల్ మ్యాచ్‌ను రద్దు చేశారు.
Comments
Loading comments...
