వార్తలకు తిరిగి వెళ్లండి

టీజీఎస్‌ఆర్టీసీ రీజియన్ కార్యాలయంలో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, ఇంధన పొదుపుపై శిక్షణ ఇచ్చారు. డ్రైవింగ్‌లో ఏకాగ్రత, అప్రమత్తత ముఖ్యమని సైకాలజిస్ట్ వి. ప్రవీణ్, డిపో మేనేజర్ ఎం. వెంకటరమణ సూచించారు.
మద్యం సేవించి, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని తెలిపారు. అలసటగా ఉన్నప్పుడు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. బీఎస్6 బస్సుపై ప్రాయోగిక శిక్షణ ఇచ్చారు.
Comments
Loading comments...

