Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైవర్ల కోసం ‘స్టాప్‌ అండ్‌ వాష్‌’

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 12:22 PM నంద్యాలGeneral
డ్రైవర్ల కోసం ‘స్టాప్‌ అండ్‌ వాష్‌’ - Udayam
నంద్యాల చాపిరేవుల టోల్‌ప్లాజా వద్ద పాణ్యం సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం రాత్రి ‘స్టాప్‌ అండ్‌ వాష్‌’ కార్యక్రమం నిర్వహించారు. దూరప్రాంతాలకు వెళ్లే డ్రైవర్లను కొద్దిసేపు ఆపి ముఖం కడుక్కునేలా చేశారు. నిద్రమత్తును దూరం చేసుకుని అప్రమత్తంగా ప్రయాణం కొనసాగించాలని సూచించారు. వాహనదారుల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు సీఐ తెలిపారు.

Comments

G
Loading comments...