Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి అసలు కారణ - CI

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 13, 2026 3:01 PM విజయనగరంGeneral
డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి అసలు కారణ - CI - Udayam
దత్తిరాజేరు మండలం షికారుగంజి జంక్షన్‌ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని గజపతినగరం సీఐ సన్యాసి నాయుడు తెలిపారు. ఆయన మాట్లాడుతూ సర్కిల్‌ పరిధిలో స్టాపర్లు ఏర్పాటు చేసినప్పటికీ ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చిన లారీ డ్రైవర్‌ అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనతో మూడు కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...