వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట పట్టణంలోని 18వ వార్డు విద్యానగర్ కాలనీలో డ్రైనేజీలు రెండు నెలలుగా శుభ్రం చేయకపోవడంతో నీరు నిలిచిపోతోందని కాలనీవాసులు తెలిపారు.
దీంతో దోమలు వ్యాపిస్తున్నాయని, రోడ్డుపై కంపచెట్లు పెరిగాయని వాపోయారు. సమస్యను వార్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. అధికారులు వెంటనే డ్రైనేజీలను శుభ్రం చేయించాలని కోరారు.
Comments
Loading comments...

