Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైనేజీ కాలువను పరిశీలించిన అధికారులు

Follow Udayam on Google
sreekanth patel Sep 05, 2026 7:38 PM మహబూబ్‌నగర్General
డ్రైనేజీ కాలువను పరిశీలించిన అధికారులు - Udayam
నవాబుపేటలో నాలుగు వార్డులను కలుపుతూ ఉన్న ఓపెన్ డ్రైనేజీ కాలువను ఎంవీఓ బద్రు నాయక్ పరిశీలించారు. గతంలో సగం నిర్మించి వదిలేయడంతో సమస్యగా మారిందని స్థానికులు తెలిపారు. సర్పంచ్ గీతారాణి, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...