వార్తలకు తిరిగి వెళ్లండి

గాజువాక శ్రీనగర్ కుచెందిన ఒక కుటుంబము వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సుమారు 8 తులాల బంగారు ఆభరణాలను. పూజ వ్యారదాలతో పాటు
బంగారం కనిపించకపోవడంతో ఆందోళనతో స్టీల్ ప్లాంట్ సీఐ గారికి ఫిర్యాదు చేయగా
JCB సహాయంతో డ్రైనేజీ నీటి ప్రవాహాన్ని మళ్లించినీటి ప్రవాహం తగ్గిన తర్వాత కాలువలో క్షుణ్ణంగా గాలింపు చేపట్టగా, 5 తులాల బంగారం
దొరికిన ఆభరణాలను సురక్షితంగా బాధితులకు అప్పగించడం జరిగింది.
Comments
Loading comments...

