వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లాపూర్ మండలం అంజనగిరి రిజర్వాయర్‌లో నిర్మిస్తున్న మిషన్ భగీరథ ప్రత్యామ్నాయ పంప్‌హౌస్ పనులను కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మంగళవారం పరిశీలించారు.
ఈ నెల 7న డ్రై రన్ నిర్వహించనున్న నేపథ్యంలో మిగిలిన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సాంకేతిక, విద్యుత్ పనులను పూర్తి చేయాలని సూచించారు. ఆరు పంపుల్లో నాలుగు పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు.
Comments
Loading comments...

