Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రై డే సందర్భంగా ఈపూరులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 15, 2026 6:46 PM పల్నాడుGeneral
డ్రై డే సందర్భంగా ఈపూరులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు - Udayam
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈపూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌లో జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ డి. వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. డ్రై డే సందర్భంగా మద్యం దుకాణాల వద్ద అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అలాగే వివిధ గ్రామాల్లోని అనుమానిత ప్రాంతాల్లో రైడ్లు చేపట్టి డ్రై డే నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేశారు.

Comments

G
Loading comments...