Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రాప్‌అవుట్లపై లెక్కలు తప్పు: కవిత

Follow Udayam on Google
Manjunath Nov 17, 2026 2:52 PM హైదరాబాద్General
పదో తరగతి నుంచి ఇంటర్‌కు వెళ్లే విద్యార్థుల్లో బాలికలే ఎక్కువగా డ్రాప్‌అవుట్ అవుతున్నారన్న సీఎం లెక్కలు తప్పని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి అబద్ధాలు చెప్పవద్దని సూచించారు. ఇంటర్‌లో చేరే బాలికల శాతం 77.4 కాగా, బాలుర శాతం 68.4 అని తెలిపారు. బాలురలో 51 శాతం మంది ఫెయిల్ అవుతున్నారని, గంజాయి వినియోగం, చదువుపై నిర్లక్ష్యం ఇందుకు కారణమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...