Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డప్పు కళాకారులు, చర్మకారుల పింఛన్లకు సులభతర దరఖాస్తు

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 3:47 PM మార్కాపురంGeneral
డప్పు కళాకారులు, చర్మకారుల పింఛన్లకు సులభతర దరఖాస్తు - Udayam
డప్పు కళాకారులు, చర్మకారుల పింఛన్ల దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసిందని సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్ తెలిపారు. అర్హులు సమీపంలోని స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో స్వీయ ధృవీకరణతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేదని తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి క్షేత్రస్థాయి ధృవీకరణ అనంతరం అర్హత మేరకు తదుపరి అనుమతులకు పంపిస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...