వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్య సాయి జిల్లా, సోమందేపల్లిలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం నూతన పెన్షన్ల కోసం డప్పు, చర్మ, చేనేత, గీత కార్మికులకు సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా దరఖాస్తు చేయడానికి అర్హత ఇవ్వాలని దళిత సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
ఈసందర్బంగా సోమందేపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వెంకటలక్ష్మమ్మ కు మంగళవారం దళిత సంఘం నాయకులుసూర్యనారాయణ, కిష్టప్ప, నరసింహులు, నాగరాజు వినతిపత్రం అందించారు.
Comments
Loading comments...

