వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణంలో నూతన కోర్టు ఏర్పాటుకు జిల్లా జడ్జి, జిల్లా డీఎల్‌ఎస్‌ఏ సెక్రటరీలు సోమవారం స్థలాన్ని పరిశీలించారు. ఫ్యామిలీ కోర్టును ఏర్పాటు చేసేందుకు పాత ఎంపీపీ కార్యాలయాన్ని పరిశీలించారు
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శులతో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కోర్టుకు సౌకర్యాలు, భవన పరిస్థితులను పరిశీలించి చర్చించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

