వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ పాతపేటలో శక్తి టీం సీఐ ఇంతియాజ్ భాషా ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శక్తి యాప్, మహిళల భద్రత, అత్యవసర సేవలపై అవగాహన కల్పించారు.
వేధింపులు, దురుసు ప్రవర్తనపై 112, 100కు, చిన్నారుల వేధింపులు, బాల్యవివాహాలపై 1098కు ఫోన్ చేయాలని సూచించారు. సైబర్ మోసాలపై 1930కు ఫిర్యాదు చేయాలన్నారు.
Comments
Loading comments...

