Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్‌లో 30 పోలీస్ యాక్ట్ అమలు

Follow Udayam on Google
pvr reddy Aug 24, 2026 6:58 PM నంద్యాలGeneral
డోన్‌లో 30 పోలీస్ యాక్ట్ అమలు - Udayam
డోన్ పట్టణంలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. నూతన ఎంపీడీవో కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన 14 మంది నాయకులపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. పోలీసుల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరినైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు.

Comments

G
Loading comments...