Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డోంగ్లి సొసైటీలో 1,444 డీఏపీ, యూరియా బస్తాలు

Follow Udayam on Google
Saychi kumar Sep 16, 2026 9:33 AM కామరెడ్డిGeneral
డోంగ్లి సొసైటీలో 1,444 డీఏపీ, యూరియా బస్తాలు - Udayam
కామారెడ్డి జిల్లా డోంగ్లి ప్రాథమిక సహకార పరపతి సంఘం(సొసైటీ)లో ఎరువులు అందుబాటులో ఉన్నాయని సొసైటీ అధికారులు తెలిపారు. యూరియా 444 బస్తాలు, DAP 1,000 బస్తాలు ఉన్నాయని పేర్కొన్నారు. రైతులు కు నేడు ఫర్టిలైజర్ యాప్లో స్టాక్ కనబడుతుందన్నారు. ఎరువులు కావాల్సిన రైతులు బుక్ చేసుకోవాలని సూచించారు. రైతులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...