Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి

Follow Udayam on Google
pvr reddy Sep 02, 2026 4:01 PM నంద్యాలGeneral
డోన్ వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి - Udayam
డోన్ వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతిని ఘనంగా పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామచంద్రుడు, జడ్పిటిసి రాజ్ కుమార్ వైస్ ఎంపీపీ ఎర్రి స్వామి మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ జాకీర్ హుస్సేన్, మాజీ కౌన్సిలర్ దినేష్ గౌడ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

Comments

G
Loading comments...