Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ పాఠశాలల్లో SMC ఎన్నికలు

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 11:07 AM నంద్యాలGeneral
డోన్ పాఠశాలల్లో SMC ఎన్నికలు - Udayam
డోన్ మండలంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో SMC ఎన్నికలు సెప్టెంబర్ 29న నిర్వహించనున్నట్లు ఎంఈఓ ప్రభాకర్ తెలిపారు. ఈ నెల 18న ఓటర్ల జాబితా, 25న తుది జాబితా ప్రదర్శిస్తామన్నారు. 29న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు సభ్యుల ఎన్నిక, 1:30 నుంచి 2 గంటల వరకు ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్ ఎన్నిక, ప్రమాణ స్వీకారం జరుగుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...