Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ ఏబీవీపీ కార్యదర్శిగా సూర్యప్రకాశ్

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 4:23 PM నంద్యాలGeneral
డోన్ ఏబీవీపీ కార్యదర్శిగా సూర్యప్రకాశ్ - Udayam
డోన్ నగర ఏబీవీపీ కార్యదర్శిగా సూర్యప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. విద్యారంగ సమస్యలు, మౌలిక వసతుల కొరత, విద్యార్థుల హక్కులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పోరాడతానన్నారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, దేశభక్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...