వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్: పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.21 కోట్ల అంచనా వ్యయంతో 13.18 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
అలాగే బేతంచర్ల నగర పంచాయతీ పరిధిలో రూ.17 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా ప్రారంభించగా, ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి వర్చువల్‌గా పాల్గొన్నారు.
Comments
Loading comments...

