Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ -1 క్లస్టర్ వీఆర్వో మల్లారెడ్డి సస్పెండ్

Follow Udayam on Google
pvr reddy Sep 03, 2026 11:28 PM నంద్యాలGeneral
డోన్ -1 క్లస్టర్ వీఆర్వో మల్లారెడ్డి సస్పెండ్ - Udayam
ప్యాపిలి మండలం మాధవరం గ్రామంలో గతంలో వీఆర్‌ఓగా పనిచేసిన మల్లారెడ్డి, సర్వే నంబర్ 507లోని గ్రామకంఠం భూమిని సరైన ఆధారాలు, సహాయక పత్రాలు లేకుండా ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసినట్లు అందిన ఫిర్యాదుపై జెసి విచారణ చేపట్టారు. విచారణలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారణ కావడంతో ప్రస్తుతం డోన్-1 క్లస్టర్ వీఆర్‌ఓగా పనిచేస్తున్న మల్లారెడ్డిని బుధవారం సస్పెండ్ చేసినట్టు జేసీ సూరజ్ ధనుంజయ్ ప్రకటించారు.

Comments

G
Loading comments...