వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డోకులగూడ రహదారి అధ్వానంగా మారడంతో అత్యవసర పరిస్థితుల్లో డోలీలపైనే రాకపోకలు సాగించాల్సి వస్తోందని ఆదివాసీలు వాపోతున్నారు.
రోడ్డు సౌకర్యం లేక విద్యార్థులు సైతం నడిచేందుకు శ్రమదానం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాకాలంలో సమస్య మరింత తీవ్రంగా మారుతోందని తెలిపారు.
Comments
Loading comments...

