వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ నియోజకవర్గంలోని డొంకేశ్వర్ మండల ప్రజావాణికి సోమవారం ఒక్క ఫిర్యాదు మాత్రమే వచ్చినట్లు ఎంపీడీవో లింగం తెలిపారు.
ప్రభుత్వానికి వినతిగా రాజకీయ పార్టీకి సంబంధించిన ఫిర్యాదు అందినట్లు పేర్కొన్నారు. ప్రతి సోమవారం మండల కేంద్రంలో ప్రజావాణి నిర్వహిస్తున్నందున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

