Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డంపింగ్ యార్డ్ ఎత్తివేతకు డిమాండ్.

Follow Udayam on Google
Gaurav Bidkar Jul 29, 2026 9:41 AM మేడ్చల్ మల్కాజిగిరి General
డంపింగ్ యార్డ్ ఎత్తివేతకు డిమాండ్. - Udayam
మేడ్చల్–మల్కాజ్‌గిరి : జవహర్ నగర్‌లో డంపింగ్ యార్డ్ ఎత్తివేతపై నిర్వహించిన అవగాహన సదస్సులో మేడ్చల్–మల్కాజ్‌గిరి డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ పాల్గొన్నారు. డంపింగ్ యార్డ్ కారణంగా ప్రజలు ఏళ్లుగా కాలుష్యం, దుర్వాసన, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా డంపింగ్ యార్డ్‌ను శాశ్వతంగా తొలగించాలని అధికారులను కోరారు.

Comments

G
Loading comments...