Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డంపింగ్‌ యార్డులకు స్థలాలు కేటాయించాలి

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 3:17 PM వనపర్తిGeneral
డంపింగ్‌ యార్డులకు స్థలాలు కేటాయించాలి - Udayam
శ్రీరంగాపూర్‌, వెంకటాపురం, తాటిపాముల గ్రామాల్లో డంపింగ్‌ యార్డుల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలు కేటాయించాలని కుమ్మర సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు ఎంపీడీవో చెన్నయ్యకు వినతిపత్రం అందజేశారు. గ్రామాల్లో కుమ్మర సంఘాలు ఉన్నాయని తెలిపారు. మట్టి పనులు, ఇతర అవసరాల కోసం ప్రతి గ్రామానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...