వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను తరలించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన జన సంకల్ప యాత్ర రెండో రోజు అంజోజిగూడ నుంచి ఘట్‌కేసర్, యమ్నాంపేట్‌కు చేరుకుంది. స్థానికులు, మహిళలు మంగళహారతులతో యాత్రకు స్వాగతం పలికారు.
ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో సాగిన యాత్రలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, పర్యావరణవేత్తలు, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...


