Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డంపింగ్ యాడ్ ఏర్పాటు కాకుండా శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
anji kummari Jul 31, 2026 12:17 PM జాతీయంGeneral
డంపింగ్ యాడ్ ఏర్పాటు కాకుండా శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలి - Udayam
షాద్ నగర్ పరిధిలోని సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని షాద్ నగర్ బీజేపీ ఇన్చార్జ్ అందె బాబన్న, బీజేపీ నాయకుడు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి డంపింగ్ యాడ్ ఏర్పాటు కాకుండా శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కె. లక్ష్మణ్ కు వినతి అందజేశారు.

Comments

G
Loading comments...