వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి పట్టణములోని అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో సోమవారం కారు అదుపుతప్పి డివైడర్ల మీదకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న డ్రైవర్ కి స్వల్ప గాయాలయ్యాయి.ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.ఈ ప్రమాదంలో కారుపాక్షికంగా దెబ్బతింది.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

