వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా హైదరాబాద్ జింఖానా స్టేడియంలో ఆదివారం జరిగిన హైదరాబాద్ మారథాన్ అథ్లెటిక్స్ పోటీల్లో పిట్లం మండలం చిన్న కొడపగల్ గ్రామానికి చెందిన టి. లక్ష్మణ్ డిస్క్ త్రోలో 18.93 మీటర్లు విసిరి ద్వితీయ స్థానం సాధించి సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా మెడల్ అందుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ను గ్రామ ప్రజలు, పలువురు అభినందించారు.
Comments
Loading comments...

