Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబర్‌లోగా అంగన్‌వాడీ భవనం పూర్తి చేయాలి

Follow Udayam on Google
Harika Nov 04, 2026 5:13 PM ములుగు General
డిసెంబర్‌లోగా అంగన్‌వాడీ భవనం పూర్తి చేయాలి - Udayam
ఏటూరునాగారం మండలం కోయగూడ పంచాయతీ పరిధిలోని రాంనగర్‌లో VBG RAM పథకం కింద చేపట్టిన అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులను ఐసీడీఎస్ సూపర్‌వైజర్ వనజ పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టి డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అంగన్‌వాడీ టీచర్లు, కారోబార్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...