Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబర్‌లో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం: SBI ఛైర్మన్

Follow Udayam on Google
Harika Oct 27, 2026 9:49 AM జాతీయంGeneral
డిసెంబర్‌లో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం: SBI ఛైర్మన్ - Udayam
డిసెంబర్ 2–4 తేదీల్లో జరిగే RBI MPC సమావేశంలో రెపో రేటును 0.50 శాతం పెంచే అవకాశం ఉందని SBI ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు తెలిపారు. దీంతో గృహ, వాహన రుణాలపై వడ్డీ భారం పెరగవచ్చన్నారు. అయితే ఫిబ్రవరిలో రెపో రేటు పెంపు ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ఈ నెలలో రెపో రేటు 5.50 శాతానికి చేరిన విషయం తెలిసిందే.

Comments

G
Loading comments...