Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐసీసీ అవార్డుతో గిల్‌ అరుదైన రికార్డు

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 2:02 PM జాతీయంక్రీడలు
ఐసీసీ అవార్డుతో గిల్‌ అరుదైన రికార్డు - Udayam
టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ సెప్టెంబర్‌ నెల ఐసీసీ పురుషుల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డును గెలుచుకున్నాడు. దీంతో ఈ అవార్డును ఐదుసార్లు అందుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో 333 పరుగులు చేయడం అతడికి కలిసొచ్చింది. మహిళల విభాగంలో భారత క్రికెటర్‌ షెఫాలీ వర్మకు సెప్టెంబర్‌ నెల అవార్డు దక్కింది.

Comments

G
Loading comments...