వార్తలకు తిరిగి వెళ్లండి

టెస్టు క్రికెట్‌లో అరుదైన యాదృచ్ఛికం చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికా–ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్–బంగ్లాదేశ్ టెస్టుల్లో నాలుగు రోజుల ఆట ముగిసేసరికి రెండింటిలోనూ 30 వికెట్లు పడగా, 1,090 పరుగులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లు ప్రారంభమైన తేదీ కూడా ఒక్కటే కావడం విశేషం.
డర్బన్‌లో దక్షిణాఫ్రికా 421 పరుగుల లక్ష్య ఛేదనలో నాలుగు వికెట్లకు 102 పరుగులు చేసింది.
Comments
Loading comments...

